వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
నిజంగా జంతువులు మీకు విషయాలు చెప్పగలవు. చాలా మంది బైబిల్లో చదువుతారు, లేదా ఎక్కడో, ఇతర పవిత్ర గ్రంథాలు అలా చెబుతున్నాయి మీతో జంతువులు సంభాషించగలవు. (అవును.) “పక్షులను అడగండి మరియు అవి మీకు చెప్పును, చేపలను అడగండి, మరియు అవి సూచించును లేదా మీకు ఆదేశించును. జంతువులను అడగండి, అప్పుడు అవి మీకు సహాయం చేయును.” నిజంగా అలాంటిదే.