వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
అందుకే (అంతర్గత మోక్షపు) కాంతిపై ధ్యాన్నమే సరిపోదు. మీరు(అంతర్గత మోక్షపు) ధ్వనిని కూడ తప్పక చేయాలి. నేను మీకు చెబుతూనే ఉన్నాను, కాదా? (అవును.) ఇంట్లో, బెల్ ఉపయోగించండి లేదా ప్రజలకు గుర్తు చేయు విషయం పై మరింత సౌండ్ చేయడానికి. బహుశ ఒక గంట లైట్ తర్వాత, అప్పుడు “బ్యాంగ్.” అప్పుడు అందరూ మేల్కొంటారు, ఆపై కొంత సౌండ్ చేయండి. ఇది మీకు మంచిది, ప్రతిదానికీ మంచిది. మరియు శక్తి కూడా మీలోకి కూడా తిరిగి వస్తుంది, వృధా కాదు.