వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
నేను నిజంగా భయపడుతున్నాను మన ప్రపంచం కోసం. నేను ఆశిస్తున్నాను ఏదో జరగవచ్చు. నేను దాని కోసం ప్రార్థిస్తున్నాను మరియు తిరోగమనంలో, ధ్యానం చేయు చున్నాను. (అవును, మాస్టర్.) ప్రపంచ శాంతి సులభంగా ఉండెను. (వావ్. అవును.) ఇది మొదట వచ్చింది. కానీ విషయం ఏమనగా మనకు ప్రపంచ వేగన్ గా లేకపోతే, అప్పుడు ఈ ప్రపంచ శాంతి కొనసాగడం కష్టం. (అవును, మాస్టర్.) ఎందుకంటే చంపే కర్మ చంపే కర్మలను పు ట్టిస్తుంది. (అవును.) దేవుండ్లు మరియు మోక్షములు కూడా సహాయం చేస్తున్నారు, కానీ మానవులు నిర్ణయించుకోవాలి.